సంజూ శాంసన్ ఎంతో ఆదరణ గల క్రికెటర్ అని, కీలక మ్యాచ్‌లో విండీస్‌పై అతని ఇన్నింగ్స్(97*) అద్భుతమని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. అతనికీ కోహ్లీ, రోహిత్, ధోనీ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు చూశాడని DK చెప్పుకొచ్చాడు. చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని, ఈడెన్ గార్డెన్స్‌లో అదే చూయించాడని అన్నాడు.