KNR: తిమ్మాపూర్ మండలం మహత్మనగర్ గ్రామం ఎల్ఎండీ కాలనీలోని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మాలమహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి రాష్ట్ర నాయకులు పిలుపునివ్వడంతో ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.