HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో బ్రిడ్జి నిర్మాణపు పనులను సీపీఎం పార్టీ ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించారు. మండల పార్టీ కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో బ్రిడ్జిని సందర్శించి పనులు ఆలస్యంగా జరుగుతున్న వైనంపై అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు