SRPT: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 63 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఏకంగా కొందరినైతే సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై విచారణలు ప్రారంభించారు. ఈ చర్యలు అధికారులకు హడలెత్తిస్తున్న, ప్రజలు కలెక్టర్ నిర్ణయాలను పొగడుతున్నారు.