2025 US ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కార్లోస్ అల్కరాస్ గెలుచుకున్నాడు. ఫైనల్లో యానిక్ సినర్‌ను ఓడించి, మళ్లీ ప్రపంచ నంబర్ 1గా నిలిచాడు. ఈ విజయంతో అల్కరాస్ ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను, ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలిచాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ రెండు గంటల 42ని.లు సాగింది.