ATP: ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ కార్యక్రమంలో భాగంగా అనంతపురం పర్యటనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, టీడీపీ యువనేతలు పవన్ గౌడ్, అనిల్ గౌడ్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. వారితో కలిసి సీఎం సభ ఏర్పాట్లు పనులను శ్రీనివాస్ పరిశీలించారు.