ATP: గుమ్మఘట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టును నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించారు. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించి, నీటి వినియోగంపై చర్చించారు. స్థానిక రైతులకు మెరుగైన నీటి సరఫరాపై దృష్టి పెట్టారు.