BHPL: గణపురం మండలం బుద్ధారం గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో భూపాలపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారులు, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.