MNCL: MRPS వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. తాండూరు మండల కేంద్రానికి వచ్చిన ఆయనను కలిసి సన్మానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా అభినందనలు తెలిపారు. PM మోడీతో ఉన్న ఫొటోను అయనకు బహుకరించారు