AP: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెడికల్ ఎమర్జెన్సీగా భావించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సిబ్బంది బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. గ్రామం మొత్తానికి ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. కాగా జూలై, ఆగస్టు నెలల్లో గ్రామంలోని 20 మంది అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే.