SDPT: భూంపల్లి PHCలో SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. DMHO ధనరాజ్ అధ్యక్షతన ఆరోగ్య కేంద్రం సేవలపై చర్చించారు. రోగులకు, ప్రజలకు 24 గంటలు ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. భూంపల్లి PHCలో 24 గంటలు సేవలు అందిస్తున్న కేంద్రం కాబట్టి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.