VKB: పరిగి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప టెంపుల్లో ఏర్పాటు చేసిన గణనాథునికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు కాగా వినాయకుని సన్నిధిలో లడ్డూ వేలంపాట నిర్వహించారు. అత్యధికంగా రూ.3,71,000లకు బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గట్యా నాయక్ దక్కించుకున్నారు.అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.