BHNG: TG విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం యాదాద్రి సర్కిల్ నూతన రీజనల్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు దొడ్డి యాదగిరి,ఉపాధ్యక్షులు యాట స్వరూప,ప్రధాన కార్యదర్శి బోయ మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు లుంబా నాయక్, సంయుక్త కార్యదర్శి బి.సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.జైపాల్, జిల్లా కోశాధికారి వి.మల్లేష్లను ఎన్నుకున్నారు.