కృష్ణా: కృష్ణానదిలో గల్లంతై యువకుడు మృతి చెందాడు. శనివారం చల్లపల్లి మండలం నిమ్మగడ్డకు చెందిన మేడేపల్లి తేజా బాబు (21) సీతపీడలంకలో పొలానికి వెళ్లి తిరిగివస్తూ.. నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఎప్పుడూ వెళ్లే దారి అయినప్పటికీ నీటిలో పక్కనే ఉన్న ఊబిలో అడుగేసి కూరుకుపోయాడు. పోలీసులు పడవలపై గాలిస్తూ ఈతగాళ్లతో వలలతో గాలించి మృతదేహం గుర్తించారు.