ASF: కాగజ్ నగర్ పట్టణం శివాజీ చౌక్ వద్ద హిందూ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా MLA హరీష్ బాబు, MLC దండే విఠల్, ASP రామానుజన్ గణపతి పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ గణనాథున్ని వేడుకున్నారు.