SKLM: జిల్లాలో ఇటీవల పదవీ విరమణ పొందిన హోంగార్డు టి.ఆదినారాయణకు సహచర హోంగార్డులు ఒక్కరోజు వేతనం రూ.4.8 లక్షల నగదు చెక్కును శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అందజేశారు. సహచరులకు ఇలాంటి సహాయం అందించడం ప్రశంస నీయమని ఎస్పీ అన్నారు. హోంగార్డుల మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనం అన్నారు.