BHPL: టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామంలో శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీల్ పందిరి విధానంలో బోడకాకర సాగును పరిశీలించారు. సన్న, చిన్నకారు రైతులకు కూరగాయల సాగుకు యూనిట్‌కు రూ.50 వేల రాయితీ అందిస్తున్నామని తెలిపారు. పందిరి సాగుకు ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.