BPT: అద్దంకి పట్టణంలోని YCP కార్యాలయం వద్ద యూరియా కోసం ‘అన్నదాత పోరు’ అనే కరపత్రాన్ని వైసీపీ నేత మెరుగు నాగార్జున శనివారం వైసీపీ నేతల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువుల అందించడంలో విఫలమైందని అన్నారు.