SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేయబడుతుందని ఈఓ కిషన్ రావు శుక్రవారం తెలిపారు. ఆలయం తిరిగి సోమవారం తెరవబడుతుందని ఆయన పేర్కొన్నారు.
Tags :