హీరోయిన్ కీర్తి సురేష్ మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఓ కోర్టు రూమ్ డ్రామాతో రాబోతున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించనుండగా.. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇందులో దర్శకడు మిస్కిన్ కీలక పాత్ర పోషించనుండగా.. కీర్తి పవర్ ఫుల్ మహిళా లాయర్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ కీర్తి SMలో పోస్ట్ పెట్టింది.