SRCL: 25 హెచ్పీ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్న పవర్లూమ్ పరిశ్రమలకు విద్యుత్ మీటర్లు తొలగించకుండా మరికొంత కాలం సబ్సిడీని కొనసాగించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోసం రమేష్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో ఎండి బిక్షపతి కి శనివారం వినతిపత్రం అందజేశారు. తరచూ పరిశ్రమలు బందుపడటం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు