KNR: ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ ఎంపికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం నియామక పత్రం అందజేశారు. ముదిరాజు సముదాయ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రవీందర్ హామీ ఇచ్చారు. ఏఎంసీ ఛైర్మన్ తిరుపతి, కొలకాని నర్సయ్య, పాల్గొన్నారు