VSP: విశాఖ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు కావడంతో వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, బహుముఖ రూపల పోలమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.