TG: ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో.. భక్తుల రద్దీ నెలకొంది. వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. భక్తుల రద్దీ పెరగడంతో వీఐపీ దర్శనాలను నిలిపివేశారు. అయితే రేపు మండపం తొలగించేందుకు నిర్వాహకులు ఇవాళ్టి వరకే దర్శనాలకు అనుమతించారు.
Tags :