తూ.గో: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పడాల పుష్పావతి భర్త మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఒకటో తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి మంగళవారం సాయంత్రం అనపర్తి ఎర్ర కాలువలో మృతదేహం గుర్తించబడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.