KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావాలి ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛ మంత్రాలయం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మంది బీజేపీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమం చేశారు. గోశాల, పబ్లిక్ గార్డెన్, ప్రసాద వితరణ, నది తీరా ప్రాంతాలలో వ్యర్ధాలను తొలగించారు.