MDK: మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు విచ్చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Tags :