TG: ఈనెల 10వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీకానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్లపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరగనుంది.
Tags :