WGL: నర్సంపేటలోని మారుమూల గిరిజన తండాకు చెందిన ఉషేన్ నాయక్ తన కృషి పట్టుదలతో కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ శాఖలో Ph.D డాక్టరేట్ పూర్తి చేశారు. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా బంగారు పతకంతో పాటు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. గతంలో వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా సేవలు అందించాడు.