ATP: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70 అన్న క్యాంటీన్లను మంజూరు చేసింది. అందులో అనంతపురం జిల్లాకు మూడు, సత్యసాయి జిల్లాకు ఒక క్యాంటీన్ కేటాయించింది. ఒక్కో క్యాంటీన్ భవన నిర్మాణానికి రూ. 61లక్షలు చొప్పున మంజూరు చేసింది. జనవరి నుంచి కొత్త క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.