TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల మంత్రులతో కలిసి కేంద్రాన్ని కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటకలో వ్యవసాయ మంత్రులతో చర్చించారు. అరుణాచల్, అసోం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు తుమ్మల లేఖ రాశారు.