BTP: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మసనం శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. దీంతో శ్రీనివాసరావును ఎంఈఓ కోటేశ్వరరావు, దినేష్ కుమార్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరూ కష్టపడి పని చేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.