CTR: బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన మాట మరిచిపోయిన మోసగాళ్లు CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్ అని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.