VZM: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుండే యోగా పై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు JC సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖపట్నంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమం లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందన్నారు.