KRNL: ఎమ్మిగనూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంత్రి సత్య కుమార్ యాదవ్ అథిగా పాల్గొని రేపు ప్రారంభిస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరవుతారని సబ్ కలెక్టర్ తెలిపారు.