ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముందస్తు పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఉంగుటూరులో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సోదరుడు భీమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమరాజు రక్తదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల మరింత ఆరోగ్యం ఉంటారన్నారు.