W.G: టీడీపీ కార్యకర్తల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆచంటలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.