MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం సెమిస్టర్-IV లో 8,142 మందికి గాను 7,859 మంది, సెమిస్టర్-V లో 467 మంది విద్యార్థులకుగాను 435 మంది హాజరయ్యారని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని డాక్టర్ కె.ప్రమీల ఓ ప్రకటనలో తెలిపారు.