W.G. నరసాపురంలోని స్థానిక పంజాసెంటర్ లో రంజాన్ మాసం పురస్కరించుకొని మంగళవారం ఎండీ మన్సూర్ ఖాన్ కుమారులు ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అనంతరం సరుకులు పంపిణీ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.