తమిళనాడులోని DMK కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కిరాలేదు. సీఎం స్టాలిన్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చర్చలు జరిపారు. 35 సీట్లు, 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 25 సీట్లు, ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డీఎంకే వెల్లడించింది. కాగా, కాంగ్రెస్, కమల్ హాసన్(MNM), DMKతో కలిసి కూటమిగా ఏర్పడిని సంగతి తెలిసిందే.