KRNL: రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని ప్రిన్సిపల్ నాగేశ్వరావు తెలిపారు. 2024-25లో విద్యార్థులు 5 ఎంబీబీఎస్, 3 ఐఐఐటీ సీట్లు సాధించారు. NMMS జాతీయ స్కాలర్షిప్లో 2024లో 8, 2025లో 4 స్థానాలు దక్కించుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటారు.