AP: అనకాపల్లిలో ప్రభుత్వ భూములను దొంగల ముఠా దోచుకుంటుందని మాజీమంత్రి అమర్నాథ్ అన్నారు. ఆలయాల గురించి మాట్లాడే సనాతన నేతలు ఎక్కడ ఉన్నారని విమర్శించారు. కన్యకాపరమేశ్వరి భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags :