భారీ వర్షం కారణంగా DC-SRH మ్యాచ్ రద్దయింది. దీంతో 2 జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఆరెంజ్ టీమ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో DCని 133 పరుగులకే కట్టడి చేసినా SRH ఆశలను వాన గల్లంతు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో SRH ఖాతాలో ఒక పాయింట్ చేరినా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. మిగిలిన మ్యాచులు నామమాత్రంగా ఆడనుంది.