చిన్నస్వామి స్టేడియం వేదికగా CSKతో జరిగిన మ్యాచ్లో RCB రెండు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే (94), జడేజా (77*) హాఫ్ సెంచరీలతో రాణించిన విజయాన్ని అందించలేకపోయారు. RCB బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీశాడు.