WGL: ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభపై తొర్రూరులో మంగళవారం సమావేశం నిర్వంహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ అబద్దాలకోరని, మోసం చేయడంలో ఆయనను మించిన వారులేరని మండిపడ్డారు.