VZM: చీపురుపల్లి పట్టణం పాత కుమ్మరి వీధిలో మంగళవారం చిన్నారులు ఉత్సాహంగా ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చలుముతూ అన్నదమ్ములు ఆప్యాయతను పురస్కరించుకుని రంగులు జల్లుకుంటూ ఆనందంగా వీధుల్లో హోలీ పండుగ చేసుకున్నారు. ఈ వేడుకలను చూపరలను ఆకట్టుకున్నాయి.