SDPT: మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అన్నం కూరలను పరిశీలించారు. రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా ప్రతి వంట విద్యార్థులకు సరి పోయేవిధంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.