W.G. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర 8వ రోజు పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి. గోపాలన్ మాట్లాడుతూ.. అల్లంపురం గ్రామంలో త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉందన్నారు.