TPT: ఈ నెల 30వ తేదీన స్విమ్స్ ఉచితంగా నిర్వహించే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు రద్దు చేసినట్లు ఎంఎస్ డా.రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం గర్భిణులకు ఉచితంగా నిర్వహిస్తుండగా ఉగాది నేపథ్యంలో రద్దుచేసి మార్చి 6వ తేదీన యథా తథంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.