WNP: మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత శంకుస్థాపన చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు, 500 పడకల ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే జయరాములు యాదవ్, బాలకృష్ణయ్య పేరు పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యేను కలిసి తెలిపారు.